న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 16 పైసలు తగ్గాయి. ధరలు తగ్గిన అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.77.89లు ఉండగా, డీజిల్ రూ.72.58లు ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 17 పైసలు చొప్పున తగ్గాయి. దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.83.40లు ఉండగా, డీజిల్ రూ.76.05లు ఉంది.
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు….
