లక్నో : ఉగ్రవాదిగా మారిన పిహెచ్డి విద్యార్ధి మన్నన్ బషీర్ వనీ మృతికి సంతాపం తెలియచేస్తూ ప్రార్థనలు నిర్వహించేందుకు ప్రయత్నించిన 9 మంది కాశ్మీర్ విద్యార్ధులకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటి (ఎఎంయు) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మన్నన్ గురువారం ఉత్తర కాశ్మీర్లో మృతి చెందాడు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వార జిల్లాకు చెందిన రీసెర్చ్ స్కాలర్ వనిని ఈ ఏడాది జనవరిలో ఎఎంయు విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించింది.
9 మంది కాశ్మీరి విద్యార్ధులకు నోటీసులు జారీ చేసిన ఎఎంయు
