అమరావతి: పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పేదల ఇళ్లు నీట్గా ఉండాలని ఆయన చెప్పారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఇళ్లు కట్టామని ఆయన చెప్పారు. అద్దె కడుతున్న డబ్బులు వారు ఇన్స్టాల్మెంట్లుగా కడితే ఇల్లు స్వంతమవుతుందని, వారిపై భారం ఉండదని ఆయన చెప్పారు. రికార్డు టైమ్లో 33 లక్షల మరుగుదొడ్లు కట్టామని ఆయన అన్నారు.
పేదల సొంత ఇంటి కల నెరవేర్చడం లక్ష్యం : చంద్రబాబు
