కర్నూలు: మంత్రాయలంలో నేటి నుంచి ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్ఎస్ఎస్ పాత్ర పై చర్చిస్తారు. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వీహెచ్ పి, బీజేపీ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు.
నేటి నుంచి మంత్రాయలంలో ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు
