అహ్మదాబాద్: పాటేదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ చేపట్టిన నిరసన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. హార్దిక్ పటేల్ దీక్షకు కాంగ్రెస్ పార్టీ తన మద్దతు ప్రకటించింది. హార్దిక్ పటేల్ పట్ల పోలీసులు అనుసరిస్తున్న అనుచిత వైఖరిని నిరసిస్తూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మానవ హక్కుల కమిషన్కు, రాష్ట్ర గవర్నర్ ఒపి కొహ్లికి ఫిర్యాదు చేశారు.
మూడవ రోజుకు చేరిన హార్దిక్ పటేల్ నిరసన దీక్ష
