హైదరాబాద్ : తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్‌గా దేశాయి ప్రకాశ్‌రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఏజీ పదవిలో ఉన్న రామకృష్ణారెడ్డి.. తన మూడేళ్ల పదవీ కాలం ముగియడంతో ఇటీవలే రాజీనామా చేసిన విషయం విదితమే.
నూతన ఏజీగా దేశాయి ప్రకాశ్‌రెడ్డి నియామకం
