బెంగళూరు: కోల్కతా నైట్ రైడర్స్ మరో స్టార్ ఆటగాడి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ బ్యాట్స్మెన్ సునిల్ నరైన్ (10)ను పార్థివ్ పటేల్ స్టంపౌట్ చేశాడు. దీంతో రాబిన్ ఉతప్ప క్రీజ్ లోకి దిగాడు. 5 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు మాత్రమే. స్కిపర్ గౌతమ్ గంభీర్ 7 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
కోల్కతా స్కోరు 5 ఓవర్లకు 25/2
