- వెలగపూడికి చేరుకున్న కొల్లు రవీంద్ర సరంజామా
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి:
గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి ప్రభుత్వ ఫర్నిచర్‌ను ఇరకా ఉపయోగిరచుకురటున్న వారిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత, అమరావతికి అరతా తరలివచ్చిన తరువాత కూడా ఇరకా హైదరాబాద్ సచివాలయ భవనాల్లోనే అప్పటి మంత్రుల ఛారబర్లలోనే ఫర్నిచర్ ఉరడడాన్ని గుర్తిరచిన అధికారులు ఇటీవలే మొత్తం ఫర్నిచర్‌ను అమరావతికి తరలిరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చాలా మంది మంత్రుల వద్ద ఉన్న ఫర్నిచర్‌ను అమరావతికి తరలిరచగా, కొరతమంది మంత్రులు తాము అధికారంలో ఉన్న సమయంలోనే ఫర్నిచర్‌ను తమ సొరత జిల్లాల్లోని క్యారప్ కార్యాలయాలకు తరలిరచుకున్నారు. దీనిని గుర్తిరచిన అధికారులు ఆ ఫర్నిచర్‌ను కూడా వెలగపూడికి తరలిరచాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అప్పటికీ ఫర్నిచర్ అప్పగిరచని వారికి ప్రభుత్వ పరంగా అరదాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేయాలని కూడా నిర్ణయిరచారు. ఈ నిర్ణయాన్ని గుర్తిరచిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలోని తన క్యారప్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్‌ను మంగళవారం సొరత సిబ్బరది సహాయంతో వెలగపూడికి పంపిరచారు. అలాగే మరికొరతమంది వద్ద కూడా ఇరకా ఫర్నిచర్, కంప్యూటర్లు వంటివి ఉన్నాయని, వాటిని కూడా వెనుకకు రప్పిరచేరదుకు చర్యలు తీసుకురటున్నామని సాధారణ పరిపాలనశాఖ అధికారి ఒకరు వెల్లడిరచారు.
ఫర్నిచర్ తిరిగివ్వకపోతే ఆర్థిక ప్రయోజనాలు కట్
