కాపు ఉద్యమ నేత ముద్రగడపై హోంమంత్రి చినరాజప్ప మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ ప్రోద్భలంతోనే ముద్రగడ, మందకృష్ణ, హర్షకుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా సమాచారం ఉందని, ప్రత్యేక బృందాలతో డ్రగ్స్ రవాణాను అడ్డుకుంటామని తెలిపారు.
ముద్రగడపై హోంమంత్రి చినరాజప్ప ఫైర్
